ఎవ్వరూ బాధపడవద్దు... నేనున్నాను: ఇండియన్ ఇమిగ్రెంట్స్ కు ట్రంప్ మెసేజ్
- మైనర్లుగా వెళ్లి అమెరికాలో ఉంటున్న 6.90 లక్షల మంది
- అత్యధికులు భారత ఉపఖండం వారే
- పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది
- ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్
కాగా, అమెరికాకు మైనర్లుగా వచ్చి స్థిరపడిన సుమారు 6.90 లక్షల మంది అన్ డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్, తమ పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. వీరిలో భారత ఉపఖండం నుంచి వెళ్లిన వాళ్లే అత్యధికులు. ఇక, మెక్సికో సరిహద్దుల్లో గోడను కట్టి తీరుతామని, ఈ పని పూర్తయ్యేందుకు 10 నుంచి 12 సంవత్సరాల సమయం పట్టవచ్చని ట్రంప్ అంచనా వేశారు.