చిలుకతో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ.. దానికి లిప్ కిస్ ఇచ్చిన చార్మి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిలుకతో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ.. దానికి లిప్ కిస్ ఇచ్చిన చార్మి!

  • ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన చార్మి
  • మిట్టూతో లంచ్ చేస్తున్నానంటూ చార్మి పోస్ట్
  • అలరిస్తోన్న వీడియో
సినీ నటి చార్మి  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి రోజు తనకు సంబంధించిన విషయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన పెంపుడు చిలుక 'మిట్టూ'తో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ దానితో ఆడుకుంది. దానికి అన్నం తినిపిస్తూ లిప్ కిస్ ఇచ్చింది.

తాను మిట్టూతో కలసి లంచ్ చేస్తున్నానంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది. చార్మి పోస్ట్ చేసిన ఈ వీడియో అభిమానుల‌ను అల‌రిస్తోంది. చార్మికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అప్పుడ‌ప్పుడు త‌న పెంపుడు శున‌కాల‌తో క‌లిసి ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.  
charmme
video
viral
muthu

More Telugu News