తూర్పు గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు... ఇద్దరు డ్యాన్సర్ల అరెస్ట్!
- సంబరాల ముసుగులో అశ్లీల నృత్యాలు
- తూర్పు గోదావరి జిల్లా శంకగుప్తంలో ఏర్పాటు
- దాడులు జరిపిన పోలీసులు
ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్న వారిపైనా దాడులు జరిపిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి రికార్డింగ్ డ్యాన్సులకూ అనుమతులు లేవని, అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.