సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

11-01-2018 Thu 07:32 | Entertainment
  • అనూ ఇమ్మానుయేల్ కే ఛాన్స్!
  • ఈ 26న మంజుల 'మనసుకు నచ్చింది'
  • పూరీ 'మెహబూబా' షెడ్యూల్ పూర్తయింది 
  • బి.జయ దర్శకత్వంలో 'లక్కీ ఫెలో'  
*  రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ వచ్చే నెల 19 నుంచి జరుగుతుంది. అయితే, ఇందులో కథానాయిక ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ విషయంలో అనూ ఇమ్మానుయేల్, కైరా ఆద్వానీలతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో అనూ ఇమ్మానుయేల్ ఫైనల్ కావచ్చన్నది తాజా సమాచారం.    
*  మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే హైదరాబాదులో నిర్వహిస్తారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న 'మెహబూబా' చిత్రం హైదరాబాదు షెడ్యూలు పూర్తయింది. సుమారు నెల రోజుల పాటు ఈ షెడ్యూలు జరిగింది. దీంతో చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఆకాశ్ పూరీ, నేహా శెట్టి ఇందులో ఇందులో జంటగా నటిస్తున్నారు.
*  ఇటీవల 'వైశాఖం' చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు బి.జయ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి 'లక్కీ ఫెలో' అనే టైటిల్ని నిర్ణయించినట్టు దర్శకురాలు తెలిపారు. బి.ఏ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.        
AAnu EmmanuelMahesh BabuPooriJaya

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more