మా సైన్యం సహకరించదు, ఏ రహస్యమూ చెప్పబోము... అమెరికాకు షాకిచ్చిన పాకిస్థాన్!
- పాక్ కు నిధులను నిలిపివేసిన అమెరికా
- సైనిక, ఇంటెలిజెన్స్ సహకారాన్ని రద్దు చేసిన పాక్
- రెండు దేశాల మధ్యా మాటల యుద్ధం
పాక్ భూభాగంపై స్థావరాలను ఏర్పాటు చేసుకుని, ఐఎస్ఐ అందించే నిఘా నివేదికల ఆధారంగా ఆఫ్గనిస్థాన్ ఉగ్రవాదులపై యూఎస్ సైన్యం దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆఫ్గన్ లో యూఎస్ విజయానికి తమ సైన్యమే కారణమని వ్యాఖ్యానించిన ఖుర్రం ఖాన్, తీసుకున్న సహాయాన్ని అమెరికా మరచిపోయిందని అన్నారు. 2018లో ట్రంప్ పాక్ ను ఉద్దేశించి తొలి ట్వీట్ చేసిన తరువాత, రెండు దేశాల మధ్యా మాటల యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే.