ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తనపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై నరసింహన్ స్పందన
    Tue 13:02

    తనపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై నరసింహన్ స్పందన

    • ఇది కుటుంబ వ్యవహారం లాంటిది
    • బయట మాట్లాడరాదు
    • ఢిల్లీ పర్యటనలో గవర్నర్
    Read full story
  • ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
    Wed 19:32

    ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    • ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయన్న సోమిరెడ్డి
    • మోదీ పిలుపు మేరకు వర్చువల్, ఫిజికల్ పద్దతిలో మహానాడు
    • ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు
    Read full story
  • తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు... పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత
    Wed 19:31

    తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు... పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత

    • తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
    • ఏపీలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
    • రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిక
    Read full story
  • గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు
    Wed 19:17

    గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు

    • 2025లో స్వామివారికి కిరీటాన్ని సమర్పించిన దాత మాటూరు సుబ్బారావు
    • రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టిన కమిటీ సభ్యులు
    • జరిగిన నిర్వాకంపై మండిపడుతున్న భక్తులు
    Read full story
  • వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష
    Wed 19:05

    వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష

    • 2024 జూలై 10న జంట హత్యలు
    • చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఘటన
    • హంతకుడు మరణించేంత వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించిన జడ్జి
    Read full story
  • బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు
    Wed 18:52

    బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు

    • కేసు నమోదైన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన భగీరథ్
    • ఫోన్ లోని డేటాను డిలీట్ చేసిన వైనం
    • సాక్ష్యాలను ధ్వంసం చేసిన సెక్షన్ జత చేసిన పోలీసులు
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే
    Wed 18:23

    వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే

    • ఐపీఎల్ లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ
    • ఐపీఎల్ ఒకే సీజన్ లో 59 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్
    • ఇప్పటికే 53 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ
    • రాజస్థాన్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే గేల్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేస్తాడన్న కుంబ్లే
    Read full story
  • సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
    Wed 17:59

    సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

    • ఆపరేషన్ ఆక్టోబస్‌ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు
    • 13 రాష్ట్రాల్లో దాడుల నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు
    • 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు
    Read full story
  • ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు
    Wed 17:40

    ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు

    • ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
    • అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
    • అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలన్న మంత్రి
    Read full story
  • అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్
    Wed 17:38

    అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్

    • ఈ పవిత్ర జంతువు చుట్టూ విద్వేషపూరిత ప్రసంగాలు, దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య
    • ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
    • మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదన్న సయ్యద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV