పాకిస్థాన్ లో అంతకంతకూ విస్తరిస్తున్న ఐఎస్ఐఎస్.. భారత్ కు పెను ముప్పు!
- పాక్ లో విస్తరిస్తున్న ఉగ్రవాదం
- ఉత్తర సింధ్, బలూచ్ లలో వేగంగా విస్తరణ
- 2017లో 131 శాతం పెరిగిన ఉగ్రదాడులు
బలూచిస్థాన్ లో ఇద్దరు చైనీయులను హత్య చేసింది కూడా ఐఎస్ అని తెలిపింది. మరోవైపు, బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ భద్రతకు పెను ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాక్ పై సీమాంతర ఉగ్రదాడులు 131 శాతం పెరిగాయని చెప్పింది. పాక్ లో ఐఎస్ ప్రాబల్యం పెరిగితే భారత్ భద్రతకు కూడా ముప్పేనని విశ్లేషకులు అంటున్నారు.