పుస్తకరూపంలో ప్రియాంక చోప్రా జీవిత క‌థ!

05-01-2018 Fri 17:14 | Entertainment
  • ప్రియాంక ఎదుగుద‌ల గురించి మాత్ర‌మే వివ‌ర‌ణ‌
  • ప్రేమ వ్య‌వ‌హారాలు ముట్టుకోబోనంటున్న ర‌చ‌యిత‌
  • గ‌తంలో శ‌శిక‌పూర్ జీవిత‌క‌థ‌ను రాసిన అసీం
ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌ర్న‌లిస్ట్ అసీం చాబ్రా త్వ‌ర‌లో ప్రియాంక చోప్రా జీవితం ఆధారంగా ఓ పుస్త‌కం రాయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌తంలో బాలీవుడ్ న‌టుడు శ‌శి క‌పూర్ జీవిత‌క‌థ‌ను `శ‌శి క‌పూర్: ద హౌస్‌హోల్డ‌ర్‌, ద స్టార్‌` అనే పుస్త‌క రూపంలో తీసుకువ‌చ్చారు. ఇప్పుడు తాను రాయ‌నున్న ప్రియాంక చోప్రా జీవిత‌క‌థ‌లో కేవ‌లం ఆమె ఎదుగుద‌ల గురించి మాత్ర‌మే వివ‌రించ‌నున్న‌ట్లు అసీం పేర్కొన్నారు.

ఓ చిన్న పట్ట‌ణానికి చెందిన బాలిక‌, అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మ‌హిళగా ఎలా ఎదిగింద‌న్న అంశాల‌ను ఈ పుస్తకంలో పొందుప‌రుస్తాన‌ని, అంతే త‌ప్ప ఆమె ప్రేమ వ్య‌వ‌హారాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల జోలికి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న వివ‌రించారు. 2018 చివ‌రిలోగా ఈ పుస్త‌కాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పుస్త‌కానికి ఇంకా పేరు నిర్ణయించ‌లేదు.
priyanka chopraassem chhabrabiography

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more