ప్రజలు ఏకతాటిపైకి రండి.. నా పార్టీలో చేరండి: రజనీకాంత్ వీడియో సందేశం

01-01-2018 Mon 19:10 | National
  • కొత్త పార్టీ స్థాపనకు అప్పుడే రజనీ ప్రణాళిక
  • తన పొలిటిక‌ల్ ఎంట్రీని స్వాగతించిన అభిమానులకు కృత‌జ్ఞ‌త‌లు
  • నా పార్టీలో వాలంటరీలుగా చేరండంటున్న రజని 
రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ సినీన‌టుడు రజనీకాంత్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కొత్త‌ పార్టీని స్థాపించే దిశ‌గా ఆయ‌న అప్పుడే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో వెబ్‌ సైట్ తో పాటు యాప్‌ను విడుద‌ల చేశారు. రజనీమండ్రమ్‌.కామ్‌ వెబ్‌ సైట్‌ను ప్రారంభించి ఓ ప్ర‌సంగ వీడియోను పోస్ట్ చేశారు. తన పొలిటిక‌ల్ ఎంట్రీని స్వాగతించిన అభిమానులకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. స‌మాజంలో మార్పు కోసం అభిమానులు, తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి రావాలని కోరారు. త‌న‌ పార్టీలో వాలంటరీలుగా చేరాలని అన్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. త‌న పార్టీ పేరును మాత్రం ర‌జ‌నీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.  
Rajinikanthwebsiteapp

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more