Sun 18:28 పవన్ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు..’ పాట విడుదల! ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ఆరో పాట విడుదల హుషారుగా ‘కొడకా.. కొడకా.. కొడకా కోటేశ్వరరావు కరుసై పోతవురో..’ పాట ‘యూ ట్యూబ్’ ద్వారా పాట విడుదల చేసిన చిత్రయూనిట్ Read full story
Fri 20:47 బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి బండి భగీరథ్ పారిపోవడం తప్పన్న ముఖ్యమంత్రి బండి సంజయ్ బాధ్యత తీసుకుని కుమారుడిని అప్పగించాలని సూచన ఈ కేసులో ఎవరిది తప్పో విచారణలో తేలుతుందన్న రేవంత్ రెడ్డి Read full story
Fri 20:45 పొరుగు రాష్ట్రం నేతతో నన్ను పోల్చవద్దు.. అండగా ఉంటానన్న నేతలు ఆ రోజు పారిపోయారు: పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన ఉద్యమి సమావేశం శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా సమావేశానికి విచ్చేసిన పవన్ జనసేన క్యాడర్ కు దిశానిర్దేశం 2019లో తనను రెండు చోట్లా ఓడించారని వెల్లడి Read full story
Fri 20:44 కొంతమంది యువత బొద్దింకల్లాంటి వాళ్లు: సీజేఐ సూర్యకాంత్ సీనియర్ అడ్వోకేట్ హోదాను కోరుతున్న న్యాయవాదిని మందలిస్తున్న సమయంలో సీజేఐ వ్యాఖ్య ఉద్యోగాలు లేని యువత సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఉన్నారని వ్యాఖ్య Read full story
Fri 20:20 తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల దొంగ ఓట్లు... ఆపై పరారీకి యత్నం... అరెస్ట్! తమిళనాడు ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన విదేశీయులు సుమారు 25 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు వేలికి ఉన్న సిరా గుర్తుతో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ వైనం అరెస్టయిన వారిలో శ్రీలంక, బ్రిటిష్, కెనడా పౌరులు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి నివేదిక Read full story
Fri 20:13 తెలంగాణలోని ఈ గ్రామంలో గ్యాస్ సిలిండర్లకు పోలీసు కాపలా... వీడియో ఇదిగో! మహబూబ్‌నగర్ జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్లకు పోలీసుల భద్రత దోపిడీ భయాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో ఇంటింటికీ సిలిండర్ల పంపిణీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల నుంచి మిశ్రమ స్పందన గ్యాస్ సరఫరా వ్యవస్థలోని ఒత్తిడికి ఈ ఘటన నిదర్శనమని చర్చ Read full story
Fri 20:07 కూలర్ ఆన్‌లో ఉండగా నీళ్లు పోస్తున్నారా? హైదరాబాద్‌లో ఏం జరిగిందో తెలిస్తే మళ్లీ అలా చేయరు! కూలర్‌లో నీళ్లు పోస్తూ వ్యక్తి మృతి ఏఎస్ రావు నగర్‌లో ఘటన కూలర్ ఆన్‌లో ఉండడం వల్లే ప్రమాదం వేసవిలో విద్యుత్ పరికరాలతో జాగ్రత్త Read full story
Fri 20:05 తమిళనాడు సీఎం విజయ్ కి చిరంజీవి ఫోన్ విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చిరంజీవి ఎంజీఆర్ లాగే నిస్వార్థ, ప్రజారంజక పాలన అందించాలన్న చిరంజీవి చిరంజీవిలాంటి పెద్దల మాటలు తనకు బలాన్నిస్తాయన్న విజయ్ Read full story
Fri 19:49 చంద్రబాబు సంచలన నిర్ణయం... కేవలం ఆన్ లైన్ లోనే మహానాడు! పొదుపు చర్యలు ప్రకటించిన ప్రధాని మోదీ నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు మోదీ పిలుపు నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం హైబ్రిడ్ విధానంలో రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు ఎన్టీఆర్ భవన్ లో స్టేజి ఏర్పాటు... రాష్ట్రవ్యాప్తంగా స్క్రీన్లపై ప్రసారం Read full story
Fri 19:29 రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్ షిప్... ఇంకా పెరిగే చాన్స్! టీవీ, డిజిటల్‌కు కలిపి 1.1 బిలియన్ వ్యూస్ టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్కు క్రాస్ డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి Read full story