Wed 19:27 ‘కొడకా..’ అంటూ పాట అందుకుని.. అంతలోనే పగలబడి నవ్విన పవన్ కల్యాణ్! ‘కొడకా కోటేశ్వరరావు...’ సాంగ్ టీజర్ విడుదల ‘పవన్ కల్యాణ్ సార్! అంత ఈజీగా ఏమీ తెమలనీయరు..’ పాట పాడే సమయంలో అక్కడున్న వాళ్ల మాటలు Read full story
Tue 11:08 హర్మూజ్‌పై వెనక్కి తగ్గుతున్నారా?.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యూహం! ఇరాన్‌పై సైనిక చర్యలు ముగించేందుకు ట్రంప్ యంత్రాంగం సుముఖం హర్మూజ్ జలసంధి తెరుచుకోకపోయినా వెనక్కి తగ్గే యోచనలో అమెరికా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి 100 డాలర్లు దాటిన చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం ట్రంప్ నిర్ణయం అత్యంత బాధ్యతారాహిత్యం అంటున్న నిపుణులు Read full story
Tue 10:57 బెయిల్ రద్దు పిటిషన్: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిటిషన్ సాక్షులను బెదిరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపణ అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి గతంలో షరతులతో కూడిన బెయిల్ సమాధానం ఇవ్వాలని కాకాణిని ఆదేశించిన న్యాయస్థానం Read full story
Tue 10:54 పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో! బలూచిస్థాన్‌లో భారీ విధ్వంసం.. క్వెట్టాకు నిలిచిన గ్యాస్ సరఫరా ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్యే అంటున్న పోలీసులు పైప్‌లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ తో పేల్చివేత! Read full story
Tue 10:52 ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్యాంకర్ గూడ్స్ రైలుకు ప్రమాదం కొమ్మరపూడి రైల్వే జంక్షన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి శ్రమిస్తున్న రైల్వే సిబ్బంది Read full story
Tue 10:48 స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్రం రూ.1,500 కోట్లకు పైగా విడుదల తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ. 248 కోట్లు రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరంలకు కూడా గ్రాంట్లు Read full story
Tue 10:37 పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం! పాలస్తీనియన్లనే లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర విమర్శలు ఇది జాతి నిర్మూలన చర్యేనన్న పాలస్తీనా అథారిటీ అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐరాస, ఈయూ Read full story
Tue 10:36 యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం! ఇరాన్‌తో యుద్ధ ఖర్చును అరబ్ దేశాల నుంచి రాబట్టాలని ట్రంప్ యోచన రక్షణ కల్పిస్తున్నందుకు సౌదీ, యూఏఈ వంటి దేశాలే బిల్లు చెల్లించాలని ప్రతిపాదన అమెరికాపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం Read full story
Tue 10:34 ఒక్కరోజు ఎస్పీ.. పదవీ విరమణకు ముందు రోజు మహిళా అధికారికి పదోన్నతి నాన్-కేడర్ ఎస్పీగా తిరుపతి ఏసీబీ అధికారిణి విమలకుమారికి ప్రమోషన్ మొత్తం ఆరుగురు అదనపు ఎస్పీలకు పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే విమలకుమారి పదవీ విరమణ Read full story
Tue 10:32 విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం విజయవాడ పీఎన్‌బీఎస్ వద్ద ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 35 మంది షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా Read full story