ఏపీ స్పీకర్ కోడెల ఇంటికి తెలంగాణ శాసనసభాపతి.. పరస్పరం కుశల ప్రశ్నలు!

21-12-2017 Thu 17:57 | Both States
  • తిరుమల వెళ్తూ మార్గమధ్యంలో కోడెల ఇంటికి వెళ్లిన మధుసూదనాచారి కుటుంబసభ్యులు
  • ఆప్యాయంగా ఆహ్వానించిన కోడెల
  • మా ఇధ్దరిది మూడు దశాబ్దాల స్నేహం: కోడెల
  • దీవెనల కోసం మా అబ్బాయినే ఇక్కడికి తీసుకొచ్చా: మధుసూదనా చారి
ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఇంటికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లూ మార్గమధ్యంలో కోడెలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి కుటుంబసభ్యులను కోడెల ఆప్యాయంగా ఆహ్వానించారు. శాసనసభాపతులిద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు.

ఈ సందర్భంగా కోడెల మీడియాతో మాట్లాడుతూ, ‘మధుసూదనాచారి గారికి, నాకు మూడు దశాబ్దాల స్నేహం, అనుబంధం, ఆత్మీయత ఉన్నాయి. ఒక పార్టీలో నాడు కలిసి పనిచేశాం. తెలంగాణ సభాపతిగా ఈరోజున ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం మేమిద్దం ముచ్చటించుకుంటూ ఉంటాం. మా ఇద్దరి స్పీకర్ల మధ్యనే కాదు, ఇధ్దరు ముఖ్యమంత్రుల మధ్య కూడా ఉన్న ఈ సయోధ్య, స్నేహం రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను’ అన్నారు.

అనంతరం, మధుసూదనాచారి మాట్లాడుతూ, ‘బిజీ షెడ్యూల్ కారణంగా మా అబ్బాయి పెళ్లికి ఆయన రాలేకపోయారు. మా బాబునే ఇక్కడికి తీసుకువచ్చి, వారి దీవెనలు ఇప్పించాలనుకుంటున్న విషయాన్ని ఆయనకు నేను చెబితే.. ‘తప్పకుండా రండి. గుంటూరులో ఇంట్లోనే ఉంటా’ అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆత్మీయంగా మా కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. మా సీనియర్ నాయకులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయినటువంటి కోడెల శివప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’ చెబుతున్నానని అన్నారు.
కోడెలమధుసూదనాచారి

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more