మళ్లీ హనీట్రాప్... అందమైన అమ్మాయిలను పంపిస్తున్న పాకిస్థాన్!
- దౌత్యాధికారులపై అందగత్తెల వల
- రహస్య సమాచారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం
- ముందే పసిగట్టిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్
కాగా, రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని వీరు ముగ్గురి నుంచి రాబట్టేందుకు అందగత్తెలు ప్రయత్నించగా, ఆ ప్రయత్నాన్ని మన అధికారులు మొగ్గలోనే తుంచేసినట్టు తెలుస్తోంది. వీరు తప్పు చేసినట్టు ఆధారాలు లభించలేదని, పాక్ కుటిల పన్నాగం ముందే తెలిసిపోవడంతో వారిని వెంటనే ఇండియాకు రప్పించామని ఉన్నత వర్గాలు వెల్లడించాయి.