విరాట్, అనుష్కల పెళ్లి వీడియో ఇది!

  • ఇటలీలోని టస్కనీ రిసార్ట్ లో వివాహం
  • వైభవంగా జరిగిన విరాట్, అనుష్క పెళ్లి
  • లేత గులాబీ రంగు దుస్తుల్లో మెరిసిన అనుష్క
ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మల జంట ఇటలీలో జరిగిన పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌ లో వైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ, వీరి దుస్తులను డిజైన్ చేశారు. వీరిద్దరి వివాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. లేత గులాబీ రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న అనుష్క నడుచుకుంటూ వచ్చి విరాట్ ను వరించిన వీడియోను మీరూ చూడవచ్చు.

Go Back to Shorts
Virat Kohli
Anushka Shetty
Italy
Marriage

More Telugu News