ట్వీట్ లో కాలేసిన రసెల్... దిమ్మతిరిగే షాకిచ్చిన వీవీఎస్!
- 5-0 తేడాతో ఓడిపోబోము
- ప్రామిస్ చేస్తున్నానన్న రసెల్
- మూడు మ్యాచ్ ల్లో 5-0 ఓటమి ఉండదులే
- నీ జోస్యం నిజమవుతుందన్న లక్ష్మణ్
ఇక దీనిపై స్పందించిన లక్ష్మణ్, "నిజమే రసెల్. మూడు మ్యాచ్ ల సిరీస్ లో అది జరగదులే. నీ జోస్యం నిజమవుతుంది" అని రసెల్ దిమ్మతిరిగే ట్వీటేశాడు. ప్రస్తుత వన్డే సిరీస్ లో భాగంగా ఇండియా, శ్రీలంక జట్లు మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడుతాయన్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని రసెల్ మరచిపోయి 5-0 తేడాను ప్రస్తావించగా, లక్ష్మణ్ చక్కగా స్పందించాడని నెటిజన్లు కితాబిస్తున్నారు.