512 జీబీ మెమొరీ చిప్ ఉత్పత్తి ప్రారంభించిన శాంసంగ్ కంపెనీ
- వెల్లడించిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్
- నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ఫోన్ల కోసమేనని వ్యాఖ్య
- పనితనంలో కూడా మెరుగ్గా ఉంటుందని భరోసా
ఈ మెమొరీ చిప్‌లకు తగ్గట్లుగానే త్వరలోనే హై ఎండ్ స్మార్ట్ఫోన్ల తయారీని కూడా తాము చేపట్టనున్నట్లు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. ఈ మెమొరీ చిప్‌ల పనితనం కూడా చాలా మెరుగ్గా ఉంటుందని ప్రకటనలో తెలిపింది.