నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో.. ధర్నాకు దిగిన సినీనటుడు విశాల్!
- ఉప ఎన్నికకు విశాల్ వేసిన నామినేషన్ తిరస్కరణ
- అభ్యంతరం తెలుపుతోన్న సినీనటుడు
- ఉద్దేశపూర్వకంగానే నామినేషన్‌ను తిరస్కరించారు
- దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న విశాల్
ఈ క్రమంలో ఆర్కేనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాడు. తన నామినేషన్‌ను తిరస్కరించడం పట్ల అభ్యంతరం తెలుపుతున్నాడు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించాడు.