ఒక్క గిఫ్టుతో ఆ ఊళ్లో హీరోగా మారిన విజయ్ మాల్యా!
- లండన్ లోని టెవిన్ అనే గ్రామంలో విజయ్ మాల్యా మకాం
- ఆ గ్రామంలో రెండు వేల మంది నివాసం
- గ్రామ వాసులకు 20 లక్షల విలువైన క్రిస్మస్ ట్రీని బహూకరించిన మాల్యా
దీంతో ఆయనంటే టెవిన్ గ్రామస్థులకు ఎనలేని గౌరవం ఏర్పడింది. ఆయన గొప్ప ధనవంతుడని, ఎంతో గొప్పవాడని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాల్యాను తమ దేశం నుంచి తీసుకెళ్లవద్దని ముక్తకంఠంతో కోరుతున్నారు. మాల్యా తమ గ్రామానికి గొప్ప ఆస్తి లాంటివాడని పేర్కొంటున్న ఆ గ్రామవాసులు, మాల్యా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నారని, ధనవంతులకు ఇలాంటి సమస్యలు సాధారణమని పేర్కొంటుండడం విశేషం.