కోస్టారికాలో స్కూబా డైవర్లపై టైగర్ షార్క్ దాడి... భారత సంతతి మహిళ మృతి
- యునెస్కో వారసత్వ ప్రదేశం కోకో దీవిలో ఘటన
- తీవ్రగాయాలవడంతో మరణించిన రోహినా భండారీ
- న్యూయార్క్‌లో ఈక్విటీ మేనేజర్‌గా పనిచేస్తున్న రోహినా
న్యూయార్క్‌లోని ఓ ఈక్విటీ కంపెనీలో పనిచేసే రోహినా భండారీ కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ పక్కనే బోటులో ఉన్నవారు షార్క్‌లను తరిమేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆమెను ఒడ్డుకి తీసుకువచ్చేలోపే స్పృహ కోల్పోయిందని, అనంతరం చికిత్స అందించే లోపే మరణించిందని అక్కడి అధికారులు తెలిపారు.