అసెంబ్లీలో బాబు మాట్లాడుతుంటే ఎంతమంది నిద్రపోతున్నారో చూడండి!
Add ap7am to your home Screen

అసెంబ్లీలో బాబు మాట్లాడుతుంటే ఎంతమంది నిద్రపోతున్నారో చూడండి!

  • చంద్రబాబు మాట్లాడుతుంటే కునుకు తీసిన ఎమ్మెల్యేలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • షేర్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీస్తున్నారని ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా, నెటిజన్లు ఎక్కడో ఒకచోట తప్పును వెతుకుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వేళ, పలువురు ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియకపోయినా, పలువురు ఈ ఫొటోను షేర్ చేసుకుంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు వెనకే ఉండి కునుకు తీస్తున్న ఎమ్మెల్యేల దృశ్యమిది.
Chandrababu
AP Assembly
Sleeping

More Telugu News