మందు కొట్టి దొరికిపోయి... కెమెరాను చూసి కారు కింద నక్కి... కమెడియన్ నవీన్ పరుగుల వీడియో!
- మద్యం తాగి కారు నడుపుతూ వచ్చిన నవీన్
- మీడియా నుంచి తప్పించుకునేందుకు పాట్లు
- టీవీ చానళ్లలో వైరల్
ఈ దృశ్యాలకు సంబంధించిన నవీన్ వీడియో ఇప్పుడు తెలుగు వార్తా చానళ్లలో వైరల్ అవుతోంది. మందు కొట్టి వాహనాలు నడుపుతూ వచ్చిన హైదరాబాదీలు పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. నవీన్ తప్పించుకునేందుకు పడ్డ పాట్ల వీడియోను మీరూ చూడవచ్చు.