బంగారు, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారు, వెండి ధరలు

రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో సోమవారం పుత్తడి, వెండి ముగింపు ధరలు. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ. 28,100, విజయవాడలో 28,000, ప్రొద్దుటూరులో 28,200, రాజమండ్రిలో 28,920, విశాఖపట్నలో 27,750గా ఉంది. 22క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు హైదరాబాద్ లో రూ. 27,700, విజయవాడలో 26,000, ప్రొద్దుటూరులో 25,700, రాజమండ్రిలో 25,595, విశాఖపట్నంలో 25,730గా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 47,500, విజయవాడలో 47,000, ప్రొద్దుటూరులో 46,000, రాజమండ్రిలో 47,100, విశాఖపట్నంలో 46,500వద్ద ముగిసింది.

More Telugu News