ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త్రివిక్ర‌మ్‌ కొత్త సినిమా ప్రీలుక్ విడుద‌ల‌!
    Thu 21:01

    ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త్రివిక్ర‌మ్‌ కొత్త సినిమా ప్రీలుక్ విడుద‌ల‌!

    • ప‌వ‌న్‌ దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్లు  ప్రీలుక్‌
    • ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ ఈ నెల‌ 27న విడుద‌ల‌
    • ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ పేరును పెడ‌తార‌ని అభిమానుల అంచ‌నా
    Read full story
  • ఎనర్జీ డ్రింకులో చచ్చిన ఎలుక... అప్పటికే సగం తాగేసింది!
    Fri 21:58

    ఎనర్జీ డ్రింకులో చచ్చిన ఎలుక... అప్పటికే సగం తాగేసింది!

    • ఎనర్జీ డ్రింక్‌లో ప్రత్యక్షమైన ఎలుక
    • సగం తాగిన తర్వాత షాకింగ్ అనుభవం ఎదుర్కొన్న మహిళ
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • ఇది నిజమా, నకిలీనా అని నెటిజన్ల మధ్య చర్చ
    • క్యాన్డ్ డ్రింక్స్ భద్రతపై ఆందోళనలు
    Read full story
  • అభిమానులకు షాక్.. టిక్కెట్ ధరలను రెండింతలు పెంచిన సన్‌రైజర్స్
    Fri 21:57

    అభిమానులకు షాక్.. టిక్కెట్ ధరలను రెండింతలు పెంచిన సన్‌రైజర్స్

    • 22వ తేదీన ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్
    • రూ.950 టిక్కెట్ ధర రూ.2 వేలకు పెంపు
    • కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ ధర రూ.45 వేలకు పెంపు
    Read full story
  • రాణించిన కార్తీక్ శర్మ, శివమ్ దూబే... సీఎస్కే ఈ స్కోరు కాపాడుకోగలదా?
    Fri 21:38

    రాణించిన కార్తీక్ శర్మ, శివమ్ దూబే... సీఎస్కే ఈ స్కోరు కాపాడుకోగలదా?

    • లక్నోతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసిన సీఎస్‌కే
    • 42 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన కార్తీక్ శర్మ
    • చివర్లో 16 బంతుల్లో 32 పరుగులు చేసిన శివమ్ దూబే
    • లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్‌కు 3 వికెట్లు
    Read full story
  • మోదీ 'పిలుపు' బాటలో కమల్‌హాసన్... చిత్ర పరిశ్రమకు కీలక సూచన
    Fri 21:38

    మోదీ 'పిలుపు' బాటలో కమల్‌హాసన్... చిత్ర పరిశ్రమకు కీలక సూచన

    • పశ్చిమాసియా సంక్షోభం చిత్రపరిశ్రమపై కూడా ఉందన్న కమల్ హాసన్
    • ఖర్చు చేసే ప్రతి రూపాయి సినిమాకు ఉపయోగపడేలా ఉండాలన్న కమల్ హాసన్
    • ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అంశంపై చర్చ జరగాలన్న కమల్ హాసన్
    Read full story
  • బ్రిటన్ తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్.. సంపద విలువ రూ. 12,800 కోట్లు!
    Fri 21:26

    బ్రిటన్ తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్.. సంపద విలువ రూ. 12,800 కోట్లు!

    • బ్రిటన్‌లో తొలి బిలియనీర్ క్రీడాకారుడిగా డేవిడ్ బెక్‌హామ్
    • భార్య విక్టోరియాతో కలిసి రూ. 12,800 కోట్లకు చేరిన సంపద
    • ఇంటర్ మయామి క్లబ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ప్రధాన ఆదాయ వనరులు
    • మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమాని జిమ్ రాట్‌క్లిఫ్ సంపదలో భారీ తగ్గుదల
    • సండే టైమ్స్ స్పోర్ట్స్ రిచ్ లిస్ట్‌లో వెల్లడైన వివరాలు
    Read full story
  • అమెరికాలో అలా... భారత్‌లో ఇలా! వర్క్ కల్చర్ పై బెంగళూరు యువతి వ్యాఖ్యలు వైరల్
    Fri 21:24

    అమెరికాలో అలా... భారత్‌లో ఇలా! వర్క్ కల్చర్ పై బెంగళూరు యువతి వ్యాఖ్యలు వైరల్

    • భారత్‌లో రాత్రి 10 గంటల వరకు పని చేసే సందర్బాలు ఉంటాయన్న యువతి
    • అమెరికాలో సాయంత్రం నాలుగున్నరకు కార్యాలయం ఖాళీ అవుతుందని వెల్లడి
    • అమెరికాలో ఉన్నప్పుడు తనకు చాలా కాలం తర్వాత ఖాళీ దొరికిందన్న యువతి
    Read full story
  • ఎవరూ చూడని పెను సునామీ... కుతుబ్ మినార్ కన్నా ఆరు రెట్లు ఎత్తు!
    Fri 21:05

    ఎవరూ చూడని పెను సునామీ... కుతుబ్ మినార్ కన్నా ఆరు రెట్లు ఎత్తు!

    • అలాస్కాలో విరుచుకుపడిన 481 మీటర్ల ఎత్తైన మెగా సునామీ
    • కుతుబ్ మినార్ కంటే ఆరు రెట్లు పెద్దదిగా శాస్త్రవేత్తల గుర్తింపు
    • భారీ కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన రాకాసి అలలు
    • హిమానీనదాలు కరగడమే ఈ విపత్తుకు కారణమని వెల్లడి
    • తృటిలో తప్పిన పెను ప్రమాదం, ఆలస్యమైతే ఘోర విపత్తు జరిగేది
    Read full story
  • మిల్లీనియా ఫండ్ తొలి అడుగు.. హైదరాబాద్ ప్రాజెక్టుపై భారీ పెట్టుబడి!
    Fri 20:56

    మిల్లీనియా ఫండ్ తొలి అడుగు.. హైదరాబాద్ ప్రాజెక్టుపై భారీ పెట్టుబడి!

    • హైదరాబాద్‌లోని విల్లా ప్రాజెక్టుకు రూ. 41 కోట్లు కేటాయించిన మిల్లీనియా ఫండ్
    • ఇది వైట్‌బోర్డ్ అడ్వైజరీ, కాసాగ్రాండ్ సంయుక్త ఫండ్ నుంచి తొలి పెట్టుబడి
    • దక్షిణ భారతదేశంలో రూ. 500 కోట్లు సమీకరించడమే ఈ ఫండ్ లక్ష్యం
    • ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 400 కోట్ల రాబడిని అంచనా వేస్తున్నారు
    Read full story
  • బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి
    Fri 20:47

    బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి

    • బండి భగీరథ్ పారిపోవడం తప్పన్న ముఖ్యమంత్రి
    • బండి సంజయ్ బాధ్యత తీసుకుని కుమారుడిని అప్పగించాలని సూచన
    • ఈ కేసులో ఎవరిది తప్పో విచారణలో తేలుతుందన్న రేవంత్ రెడ్డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV