ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా కష్టాలకు జయలలితే కారణం: సంచలన ఆరోపణలు చేసిన శశికళ కుటుంబం
    Mon 10:42

    మా కష్టాలకు జయలలితే కారణం: సంచలన ఆరోపణలు చేసిన శశికళ కుటుంబం

    • ఈ పరిస్థితికి కారణం జయలలితే
    • శశికళను వాడుకున్నారే తప్ప క్షేమం చూడలేదు
    • మన్నార్ గుడిలో మీడియాతో దివాకరన్
    • అదే తరహా ఆరోపణలు చేసిన టీటీవీ దినకరన్
    Read full story
  • రోజుకు ఒక మాత్ర చాలు.. వృద్ధాప్యం వెనక్కి!
    Fri 22:39

    రోజుకు ఒక మాత్ర చాలు.. వృద్ధాప్యం వెనక్కి!

    • రోజూ మల్టీవిటమిన్ వాడకంతో వృద్ధాప్యం నెమ్మదిస్తుందని వెల్లడి
    • రెండేళ్లలో నాలుగు నెలల వయసు తగ్గినట్టు అధ్యయనంలో గుర్తింపు
    • వృద్ధుల డీఎన్ఏ ఆధారంగా మాస్ జనరల్ బ్రిగ్హామ్ సంస్థ పరిశోధన
    • ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై మల్టీవిటమిన్ల ప్రభావంపై కొత్త ఆశలు
    • నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన కీలక వివరాలు
    Read full story
  • రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    Fri 22:29

    రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

    • రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు
    • 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
    • స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి చర్చలు
    • పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న బాబు
    Read full story
  • బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
    Fri 22:29

    బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

    • హుటాహుటీన కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలింపు
    • గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
    • స్టంట్ వేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు
    Read full story
  • ఉద్యోగం వదిలేశాక నా స్వేచ్ఛ 11 నిమిషాలకే ఆవిరైపోయింది... ఓ ఆంట్రప్రెన్యూర్ వైరల్ వీడియో
    Fri 22:22

    ఉద్యోగం వదిలేశాక నా స్వేచ్ఛ 11 నిమిషాలకే ఆవిరైపోయింది... ఓ ఆంట్రప్రెన్యూర్ వైరల్ వీడియో

    • ఉద్యోగం వదిలేస్తే వచ్చే స్వేచ్ఛ 11 నిమిషాలేనన్న ఎంట్రప్రెన్యూర్
    • బాధ్యతలు, ఆందోళనతో అసలు కష్టాలు మొదలవుతాయని వెల్లడి
    • మెహుల్ అగ్రవాల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • నిర్ణయానికి చింతించడం లేదని, ఇష్టమైన పని చేస్తున్నానని స్పష్టీకరణ
    Read full story
  • పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ప్యాకేజీ, ఇళ్ల తాళాలు అందించిన సీఎం చంద్రబాబు
    Fri 22:10

    పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ప్యాకేజీ, ఇళ్ల తాళాలు అందించిన సీఎం చంద్రబాబు

    • పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపిన సీఎం చంద్రబాబు
    • నిర్వాసితులకు నాలుగో విడతగా రూ.306 కోట్ల పరిహారం విడుదల
    • 23 నెలల్లో నిర్వాసితులకు రూ.2,250 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం
    • చంద్రబాబు సీఎం అయ్యాకే తమకు న్యాయం జరుగుతోందన్న నిర్వాసితులు
    • 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ
    Read full story
  • పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు: పల్లా శ్రీనివాసరావు
    Fri 22:05

    పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు: పల్లా శ్రీనివాసరావు

    • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
    • ఆయిల్ సంక్షోభం, పొదుపు చర్యల కారణంగా నిర్ణయం
    • మినీ, పార్లమెంటరీ స్థాయి మహానాడులు రద్దు
    • మంగళగిరిలో ముఖ్య నేతలు, క్లస్టర్లలో కార్యకర్తలు
    • 1848 కేంద్రాల్లో స్క్రీన్ల ద్వారా వీక్షించే ఏర్పాట్లు
    Read full story
  • ఎనర్జీ డ్రింకులో చచ్చిన ఎలుక... అప్పటికే సగం తాగేసింది!
    Fri 21:58

    ఎనర్జీ డ్రింకులో చచ్చిన ఎలుక... అప్పటికే సగం తాగేసింది!

    • ఎనర్జీ డ్రింక్‌లో ప్రత్యక్షమైన ఎలుక
    • సగం తాగిన తర్వాత షాకింగ్ అనుభవం ఎదుర్కొన్న మహిళ
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • ఇది నిజమా, నకిలీనా అని నెటిజన్ల మధ్య చర్చ
    • క్యాన్డ్ డ్రింక్స్ భద్రతపై ఆందోళనలు
    Read full story
  • అభిమానులకు షాక్.. టిక్కెట్ ధరలను రెండింతలు పెంచిన సన్‌రైజర్స్
    Fri 21:57

    అభిమానులకు షాక్.. టిక్కెట్ ధరలను రెండింతలు పెంచిన సన్‌రైజర్స్

    • 22వ తేదీన ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్
    • రూ.950 టిక్కెట్ ధర రూ.2 వేలకు పెంపు
    • కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ ధర రూ.45 వేలకు పెంపు
    Read full story
  • రాణించిన కార్తీక్ శర్మ, శివమ్ దూబే... సీఎస్కే ఈ స్కోరు కాపాడుకోగలదా?
    Fri 21:38

    రాణించిన కార్తీక్ శర్మ, శివమ్ దూబే... సీఎస్కే ఈ స్కోరు కాపాడుకోగలదా?

    • లక్నోతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసిన సీఎస్‌కే
    • 42 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన కార్తీక్ శర్మ
    • చివర్లో 16 బంతుల్లో 32 పరుగులు చేసిన శివమ్ దూబే
    • లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్‌కు 3 వికెట్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV