'రోబో 2.0'లో 12 విభిన్న వేషధారణలతో కనిపించనున్న అక్షయ్ కుమార్?
- చర్చించుకుంటున్న ఇండస్ట్రీ వర్గాలు
- డిసెంబర్ 12న ట్రైలర్ విడుదల చేసే అవకాశం?
- మరో పోస్టర్ విడుదల చేసిన నిర్మాతలు
ఈ పోస్టర్లో నాలుగు చేతివేళ్లను మాత్రమే చూపించారు. వాటి వెనకాల కన్నును పోలిన ఆకారాన్ని చూడొచ్చు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.