త్వరలో కొత్త రియాలిటీ షోకి జడ్జిగా రానున్న కరణ్ జొహార్!
- నటన, గానం ప్రతిభను పరీక్షించే షో
- గెలిచిన వారికి ధర్మా ప్రొడక్షన్లో నటించే ఛాన్స్
- త్వరలో ప్రారంభం కానున్న ఆడిషన్స్
గతంలో 'ఇండియాస్ నెక్స్ట్ సూపర్‌స్టార్' పేరిట ఉన్న కార్యక్రమాన్నే ఇలా కొత్త రూపంలో తీసుకువస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ రియాలిటీ షోకు సంబంధించిన ఆడిషన్స్ ప్రారంభం కానున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం స్టార్‌ప్లస్ ఛానల్లో ప్రసారం కానుంది.