స్కూటీపై తన పిల్లలకు సైతం హెల్మెట్ పెట్టి తీసుకెళ్తోన్న అమ్మ ఫొటో!
- షేర్ చేసిన హైదరాబాద్ పోలీసులు
- హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని సూచన
- ఆకర్షిస్తోన్న ఫొటో
ఈ ఫొటోలో ఓ తల్లి స్కూటీపై తన ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళుతోంది. ద్విచక్ర వాహనాన్ని నడిపించేటప్పుడు తాను హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా తన ఇద్దరు పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టి తీసుకెళుతోంది. ఆ స్కూటీ పక్క నుంచే మరో ద్విచక్రవాహనం వెళుతోంది. ఆ వాహనాన్ని నడుపుతోన్న వ్యక్తి మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు.