హీరో విజయ్ క్రిస్టియన్ అని చూపుతున్న ఓటర్ ఐడీ... పోస్టు చేసి నిప్పులు చెరిగిన బీజేపీ నేత
- జోసఫ్ విజయ్ పేరుతో ఉన్న ఓటరు ఐడీని బయట పెట్టిన హెచ్ రాజా
- సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీజేపీ నేత
- ఇప్పటికైనా నిజం చెప్పాలని డిమాండ్
నిజాన్ని ఎవరూ చంపలేరని వ్యాఖ్యానించిన ఆయన, మెర్సల్ సినిమాలోని డైలాగ్ "దేవాలయాల కన్నా ముందు ఆసుపత్రులను నిర్మించాలి" అని ప్రస్తావిస్తూ, గత 20 సంవత్సరాల్లో 17,500 చర్చిలు, 9,700 మసీదులు, 370 దేవాలయాలు ఇండియాలో నిర్మితమయ్యయి. వీటిల్లో వేటిని కూల్చి ఆసుపత్రులు కట్టిద్దామో విజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.