నరాలు తెగే టెన్షన్... నేటి కోర్టు తీర్పుపై వైసీపీ నేతల్లో ఎడతెగని ఉత్కంఠ!
- ఆరు నెలల పాటు సాగనున్న పాదయాత్ర
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన జగన్
- వాదనలు పూర్తి - నేడు తీర్పు
- ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వైకాపా శ్రేణులు
తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల ప్రతి వారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, వైఎస్ జగన్ వేసిన పిటిషన్ పై వాదనలు ముగియగా, నేడు తీర్పు వెలువడనుంది. దీని కోసం వైకాపా శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.