సూర్య చేతుల మీదుగా 'కేరాఫ్ సూర్య' ఆడియో రిలీజ్!
- తెలుగు .. తమిళ భాషల్లో 'కేరాఫ్ సూర్య'
- వచ్చేవారం ఆడియో ఫంక్షన్
- త్వరలో ట్రైలర్ రిలీజ్
- నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు
ఈ ఫంక్షన్ కి సూర్య ముఖ్య అతిథిగా వస్తుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి .. నవంబర్ 10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన సందీప్ కిషన్, ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీని కూడా అద్భుతంగా చేశాడని అంటున్నారు. ఈ సినిమాతో సందీప్ కిషన్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.