సినిమా ప్లాప్ అయితే ఆ రోజంతా ఏడ్చేస్తాను : హెబ్బా పటేల్

18-10-2017 Wed 10:08 | Entertainment
  • 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'తో హెబ్బాకు హిట్ 
  •  ఆ తరువాత చేసిన రెండు సినిమాలు ప్లాప్
  • 'ఏంజెల్' హిట్ ఇస్తుందనే నమ్మకం 
  • రిలీజ్ కోసం వెయిటింగ్
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హిట్ తరువాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, మళ్లీ ఓ మంచి హిట్ కోసం హెబ్బా పటేల్ ఎదురుచూస్తోంది. అలాంటి హిట్ ను అందిస్తుందనే నమ్మకంతోనే ఆమె 'ఏంజెల్' సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కోసం అందరికంటే ఎక్కువగా ఆమెనే ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడింది. ఎవరైనా సరే హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఏ సినిమా అయినా చేస్తారు. ఒకవేళ చేసిన సినిమా ప్లాప్ అయితే ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్న హెబ్బాకు ఎదురైంది. తాను చేసిన సినిమా ఏదైనా ప్లాప్ అయితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడుస్తూనే ఉంటానని హెబ్బా చెప్పింది. రెండవ రోజుకి కొంత తేరుకుంటాననీ, ఎప్పుడూ సక్సెస్ లు .. పరాజయాలే రావుకదా అని మనసుకు సర్ది చెప్పుకుంటానని అంది. ఆ తరువాత నెక్స్ట్ మూవీపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది.  
hebba patelnag anvesh

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more