ఆ అయిదు అంశాలు ఈ సినిమాకి హైలైట్ : హెబ్బా పటేల్

18-10-2017 Wed 09:31 | Entertainment
  • హెబ్బా పటేల్ ప్రధాన పాత్రగా 'ఏంజెల్' 
  • టైటిల్ రోల్ చేయడంలో ఆనందం 
  • ఆకట్టుకోనున్న 'నక్షత్ర' పాత్ర 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
తెలుగులో కుర్ర హీరోలతో జోడీ కడుతూ హెబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'ఏంజెల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలను పంచుకుంది. ఇది సోషియో ఫాంటసీ సినిమా అనీ .. ఇందులో తాను 'నక్షత్ర' పేరుతో కనిపిస్తానని చెప్పింది.

 తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయనీ .. ఈ తరహా పాత్రను పోషించడం ఇదే మొదటిసారి అని అంది. మరోసారి టైటిల్ రోల్ చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సినిమాకి తన పాత్ర .. కథ .. గ్రాఫిక్స్ .. సంగీతం .. సినిమాటోగ్రఫీ హైలైట్స్ గా నిలుస్తాయని అంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.      
hebba patel

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more