జగన్‌ గ్రామాల్లోకి వస్తే ప్రజలు నిలదీయాలి: కేఈ కృష్ణమూర్తి

17-10-2017 Tue 20:34 | Andhra
  • కర్నూలు జిల్లా కొడుమూరులో మీడియాతో మాట్లాడిన కేఈ కృష్ణమూర్తి
  • బీసీల గురించి జగన్ ఏనాడూ పట్టించుకోలేదు
  • ఇప్పుడు మాట్లాడుతున్నారు
  • అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకోవడమే జగన్ ధ్యేయం
బీసీల గురించి ఏనాడూ పట్టించుకోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేఈ కృష్ణ‌మూర్తి.. జ‌గ‌న్ గ్రామాల్లోకి వస్తే ప్రజలు నిలదీయాలని వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా బీసీల గురించి మాట్లాడ‌ని జ‌గ‌న్‌కి ఇప్పుడు బీసీలు గుర్తుకువచ్చారని విమ‌ర్శించారు. తాము చేస్తోన్న అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకోవడమే జగన్ ధ్యేయంగా మారిందని అన్నారు. దేశంలో ఏ నాయ‌కుడూ చేయలేని విధంగా చంద్ర‌బాబు నాయుడు నదుల అనుసంధానం చేస్తున్నార‌ని చెప్పారు.

కేఈ కృష్ణమూర్తి

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more