నా సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది : వర్మ

16-10-2017 Mon 10:07 | Entertainment
  • సక్సెస్ ను ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు 
  • నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే 
  • ఆ విధంగా చూస్తే నేను సూపర్ సక్సెస్ ఫుల్
తెలుగు .. హిందీ భాషల్లో రామ్ గోపాల్ వర్మకి దర్శకుడిగా ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన ధోరణి కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తే .. మరికొంతమందికి ఆసక్తిని కలగజేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ..  పాతికేళ్ల కెరియర్లో వ్యక్తిత్వం పరంగా .. ప్రజల నుంచి వస్తోన్న రెస్పాన్స్ పరంగా పెరిగానని అనుకుంటున్నారా? లేదంటే తగ్గాననుకుంటున్నారా? అనే ప్రశ్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో వర్మకి ఎదురైంది.

 సక్సెస్ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుందని వర్మ చెప్పారు. సక్సెస్ విషయంలో అవతలవారు చూసే కోణం .. తాను చూసే కోణం ఒకేలా ఉండకపోవచ్చని అన్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకూ ఆ రోజు ఏమేం చేయాలని ఫీలవుతామో .. అవి చేయగలిగితే సక్సెస్ అని చెప్పారు. అభిరుచికి తగిన విషయాల్లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే సక్సెస్ అనుకుంటే, తన 6వ యేట నుంచి ఇప్పటివరకూ తాను సూపర్ సక్సెస్ ఫుల్ అని స్పష్టం చేశారు. ఇక పెరిగానా .. తగ్గానా అనే మాటకి ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే, తాను ఎప్పుడూ అలాగే వుంటాను అని తేల్చి చెప్పారు.   
ram gopal varma

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more