కారుతో స‌హా వ‌ర‌ద‌నీటిలో చిక్కుకున్న మ‌హిళ‌... కాపాడిన పోలీసులు.. వీడియో చూడండి

14-10-2017 Sat 17:43 | National
  • గుర్తించిన స్థానికులు
  • కాపాడిన బెంగ‌ళూరు పోలీసులు
  • సోష‌ల్ మీడియాలో ప్రత్య‌క్ష‌మైన వీడియో
విప‌రీతంగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా బెంగ‌ళూరు రోడ్లు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. చెరువుల్లా మారిన రోడ్ల కార‌ణంగా ఇప్ప‌టికే ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. ఇక విషయానికి వస్తే, రోడ్డు మీద నీళ్ల‌లో ఓ కారు తేలుతూ పోవ‌డాన్ని స్థానికులు గ‌మ‌నించారు. కొద్దిసేప‌టికి ఆ కారు లోప‌ల మ‌హిళ ఉన్న‌ట్లు గుర్తించారు.

 వెంట‌నే న‌లుగురు వ్య‌క్తులు వెళ్లి ఆమెను కారు నుంచి బ‌య‌టికి తీసుకువ‌చ్చారు. వారిలో ముగ్గురు బెంగ‌ళూరు పోలీసుశాఖ‌లో ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇవాళ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ వీడియో చూసిన వారంతా పోలీసుల సాహ‌సాన్ని మెచ్చుకుంటూ వీడియోను షేర్ చేసి, వైర‌ల్‌గా మారుస్తున్నారు.

carfloodsbangalorebengalurusaved by policeviral videosocial media

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more