చైతూ, సమంతల రిసెప్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న చైతూ తల్లి!

13-10-2017 Fri 15:32 | Entertainment
  • రెండు సార్లు జరగనున్న చైతూ సమంతల రిసెప్షన్
  • మొదటిది చెన్నైలో, రెండోది హైదరాబాదులో
  • చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్న చైతూ తల్లి
టాలీవుడ్ కొత్త జంట నాగచైతన్య, సమంతల వివాహం రెండు సార్లు జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం జరిపారు. గోవాలో జరిగిన ఈ పెళ్లిళ్లు సింపుల్ గానే జరిగాయి. అయితే, హైదరాబాదులో నిర్వహించబోయే రిసెప్షన్ ను మాత్రం భారీ ఎత్తున జరపాలని నాగార్జున భావిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ మొదటి వారంలో జరగనున్న ఈ రిసెప్షన్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.

అయితే పెళ్లిమాదిరే వీరి రిసెప్షన్ కూడా రెండు సార్లు జరగబోతోంది. నాగచైతన్య తల్లి లక్షి చెన్నైలో ఉంటారు. దీంతో తన కొడుకుకోడళ్లను అక్కడకు తీసుకెళ్లి రిసెప్షన్ నిర్వహించాలనే భావనలో ఆమె ఉన్నారట. ఈ నెలాఖరులోగానే ఈ వేడుక జరగనుంది. ఈ ఫంక్షన్ కు దగ్గుబాటి బంధుగణమంతా తరలి వెళ్లనుంది.
naga chaitanyasamanthanagarjunanaga chaitanya samntha reception

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more