'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ తో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

13-10-2017 Fri 11:37 | Entertainment
  • 'అర్జున్ రెడ్డి' సినిమా ఓ సంచలనం 
  • దర్శకుడు సందీప్ రెడ్డికి పెరుగుతోన్న డిమాండ్
  • ఆయనతో చేయడానికి ఆసక్తిగా వున్న నిర్మాతలు 
  • ఉత్సాహాన్ని చూపుతోన్న హీరోలు  
'అర్జున్ రెడ్డి' సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించడమే కాదు, ఓవర్సీస్ లోను తన హవాను కొనసాగించింది. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. అలాంటి సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగాకు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ వారు తమ బ్యానర్లో ఒక సినిమా చేసి పెట్టమంటూ, ఇప్పటికే సందీప్ రెడ్డికి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక పవన్ కల్యాణ్ తోను ఈ దర్శకుడు ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. 'అర్జున్ రెడ్డి' హిట్ టాక్ వచ్చినప్పుడే పవన్ నుంచి సందీప్ కి ఫోన్ కాల్ వెళ్లిందట. మంచి కథ రెడీ చేయమని పవన్ చెప్పాడని అంటున్నారు. ఆ తరువాత పవన్ ను కలిసిన సందీప్ ఒక లైన్ వినిపించగా ఆయన ఆసక్తిని చూపించాడని చెబుతున్నారు. ఆ లైన్ ను డెవలప్ చేసుకుని రమ్మని చెప్పాడని అంటున్నారు. పూర్తి కథతో పవన్ ని సందీప్ మెప్పిస్తే .. ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.    
sandeep reddy vanga

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more