మూడువేల థియేటర్స్ లో 'మెర్సెల్' రిలీజ్

12-10-2017 Thu 16:27 | Entertainment
  • విజయ్ తాజా చిత్రంగా 'మెర్సెల్'
  • మూడు విభిన్నమైన పాత్రలు
  • మెజీషియన్ పాత్ర కోసం ఎక్కువ కష్టం  
  • ఈనెల 18న రెండు భాషల్లో విడుదల
విజయ్ కథానాయకుడిగా నటించిన 'మెర్సెల్' చిత్రం కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'అదిరింది' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రలు చేశాడు. పంచాయతీ పెద్దగా .. డాక్టర్ గా ..  మెజీషియన్ గా ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

 ఈ మూడింటిలో మెజీషియన్ పాత్ర కోసం ఆయన బాగా కష్టపడ్డాడట. మేసడోనియా .. బల్గేరియా .. కెనడాల నుంచి ప్రముఖ మెజీషియన్స్ ను రప్పించి మరీ .. విజయ్ కి మేజిక్ ట్రిక్స్ నేర్పించారట. ఈ మూడు పాత్రల సరసన కథానాయికలుగా కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 18వ తేదీన 3000 థియేటర్స్ లో విడుదల కానుంది.   
vijaysamanta

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more