అందువల్లనే నేను చేసే సినిమాల సంఖ్య తగ్గింది: ఆర్టిస్ట్ సుబ్బరాజు

11-10-2017 Wed 17:59 | Entertainment
  • విలన్ తరహా పాత్రల్లో మెప్పించిన సుబ్బరాజు
  • 'బాహుబలి 2'లో హాస్యంతోను సందడి
  • ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు
తెలుగు తెరపై యంగ్ విలన్ గా మెప్పించిన సుబ్బరాజు .. 'బాహుబలి 2' సినిమాలో హాస్యాన్ని కూడా తనదైన శైలిలో పండించాడు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో ఎప్పుడూ బిజీగా వుండే సుబ్బరాజు, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఉద్దేశ పూర్వకంగా తాను అవకాశాలు తగ్గించుకోలేదని సుబ్బరాజు చెప్పాడు. అలాగని తనకి అవకాశాలు రాకుండా లేవని అన్నాడు.

 'బాహుబలి 2' కోసం తాను ఎక్కువ డేట్స్ కేటాయించవలసి వచ్చిందనీ, ఆ పాత్రకి గెటప్ ను కంటిన్యూ చేయవలసి వచ్చిందని చెప్పాడు. అందువలన ఆ సమయంలో వచ్చిన సినిమాలు చేయలేకపోయాననీ, అవే సినిమాలు ఈ మధ్యన విడుదలయ్యాయని అన్నాడు. 'బాహుబలి 2' సినిమా షూటింగు ఉండటం వల్లనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను గానీ, మరే కారణాలు లేవని చెప్పుకొచ్చాడు.      
subbaraju

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more