సుశాంత్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం... పేరును వెల్లడించిన నిర్మాతలు!

11-10-2017 Wed 11:33 | Entertainment
  • కొత్త చిత్రం పేరు 'చి ల సౌ'
  • టైటిల్ పోస్టర్ విడుదల 
  • నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం 
సుశాంత్ హీరోగా యువ నటుడు రాహుల్ రవీంద్రన్ (సింగర్ చిన్మయి భర్త) దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'చి ల సౌ' అన్న పేరును పెట్టినట్టు, నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా, ఖాళీగా ఉన్న ఓ సింహాసనం, దాని చుట్టూ ఉన్న రుషులు, రాజులు అక్షింతలు చల్లుతుండటం, వేదిక కింద యజ్ఞం జరుగుతున్న పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సిరుణి సినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందించనున్నాడు. భరత్ కుమార్, పులిజాల హరి నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్ రిలీజ్ పోస్టర్ ను మీరూ చూడవచ్చు.


samanthachi la sow

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more