‘మాస్ట‌ర్ స్టోరీ టెల్ల‌ర్, ట్రెండ్ సెట్ట‌ర్‌ రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చంద్రబాబు సహా పలువురు ప్రముఖుల విషెస్

10-10-2017 Tue 13:55 | Entertainment
  • రాజమౌళికి మోహన్ లాల్, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, తరణ్ ఆదర్శ్ శుభాకాంక్షలు
  • అసాధారణ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఉన్న జ‌క్క‌న్న
  • రాజ‌మౌళి జీనియ‌స్ అంటూ ప్రశంసలు
ఓట‌మి ఎరుగ‌ని ధ‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ‘తెలుగు సినిమా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీకున్న అద్భుత క‌ళా నైపుణ్యంతో ఇలాగే స్క్రీన్‌పై మ్యాజిక్‌లు చేయాల‌ని కోరుకుంటున్నాను’ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంగ్లిష్ లో ట్వీట్ చేశారు.

మరి కొద్ది సేపటికే ‘తెలుగు సినీ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో అద్భుతమైన చిత్రాలను తీయాలని కోరుకుంటున్నాను’ అని తెలుగులోనూ ట్వీట్ చేశారు. సింహాద్రికి అప్పన్న, భద్రాద్రికి రామన్న, తెలుగు సినిమాకి జక్కన్న అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇంకా ఎవ‌రెలా శుభాకాంక్ష‌లు తెలిపారంటే...

మోహ‌న్‌లాల్‌: హ్యాపీ బ‌ర్త్ డే.. మీకు భ‌విష్య‌త్తులోనూ ఇలాగే మంచి విజ‌యాలు ల‌భించాలి.

మంచు మ‌నోజ్‌:  పెద్ద మ‌న‌సు, గొప్ప కుటుంబ విలువ‌లు, అసాధారణ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఉన్న జ‌క్క‌న్నకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌: మ‌ంచి ఆరోగ్యంతో, సంతోషంతో, సంతృప్తినిచ్చే విజ‌యాల‌తో మీరు ముందుకు వెళ్లాల‌ని కోరు‌కుంటున్నాను.. హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్‌.

సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆదర్శ్‌:  మాస్ట‌ర్ స్టోరీటెల్ల‌ర్, ట్రెండ్ సెట్ట‌ర్‌, జీనియ‌స్ రాజ‌మౌళి జీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. 
rajamouli bd

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more