సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

09-10-2017 Mon 07:26 | Entertainment
  • కంగనాను కలుస్తానంటున్న తమన్నా 
  • ధన్సిక హీరోయిన్ గా మొదలైన 'మేళా'
  • రచయిత శ్రీధర్ దర్శకత్వంలో 'బృందావనమది అందరిది'
  • 'ఓవర్ యాక్షన్'తో వస్తున్న శివనాగేశ్వరరావు
*  బాలీవుడ్ తార కంగనా రనౌత్ ని కలవాలని అనుకుంటోంది మిల్కీ వైట్ భామ తమన్నా. హిందీలో కంగనా చేసిన 'క్వీన్' చిత్రం తెలుగు రీమేక్ లో తమన్నా నటిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'క్వీన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. కంగనా చాలా గొప్పగా నటించింది. తెలుగు వెర్షన్ షూటింగ్ మొదలయ్యే లోపు ఆమెను కలసి మాట్లాడాలనుకుంటున్నాను' అని చెప్పింది తమన్నా.
*  'కబాలి' చిత్రంలో రజనీ కాంత్ కు కూతురుగా నటించిన ధన్సిక కథానాయికగా తెలుగులో ఓ సినిమా మొదలైంది. 'మేళా' పేరుతో కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభమైంది.
*  ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనమది అందరిది' చిత్రం పూజా కార్యక్రమాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా నూతన నటీనటులు నటిస్తారు.
*  గతంలో పలు వినోదాత్మక చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు తాజాగా 'ఓవర్ యాక్షన్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే 'భూమి గుండ్రంగా వుంది' పేరిట ఓ వెబ్ సీరీస్ కు కూడా ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.    
tamannadhansikarajani

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more