ఊటీ షెడ్యూల్ చివరి దశలో 'నా పేరు సూర్య'

08-10-2017 Sun 12:58 | Entertainment
  •  షూటింగ్ దశలో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'
  •  ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్
  •  కొన్ని రోజులుగా ఊటీలో కీలక దృశ్యాల చిత్రీకరణ
  •  మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి  
అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ కాంబినేషన్లో 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'ఊటీ'లో జరుగుతోంది. హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, క్రితం నెల 24వ తేదీన 'ఊటీ'లో మొదలైంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు.

 ఈ నెల 10వ తేదీతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. దేశభక్తికి సంబంధించిన ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ ను కొత్త కోణంలో చూపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.  
allu arjunanu

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more