హిందీ చిత్ర దర్శకుడు కుందన్ షా కన్నుమూత
- గుండెపోటుతో మృతి
- `జానే భీ దో యారో` సినిమా తీసిన కుందన్
- చివరి చిత్రం `పీ సే పీఎం తక్`
ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా `పీ సే పీఎం తక్`. ఈ చిత్రం 2014లో విడుదలైంది. సెటైరికల్ కామెడీకి మారుపేరుగా ఆయన చిత్రాలు నిలిచాయి. ఆయన మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.