ప్రభాస్ నిజంగా డార్లింగే .. శ్రద్ధాకపూర్ అమేజింగ్!: ‘సాహో’ విలన్

06-10-2017 Fri 16:35 | Entertainment
  • హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధాకపూర్ లపై ప్రశంసల వర్షం 
  • ఇద్దర్నీ కలసి సెట్లో చూడాలనుకుంటున్న నితిన్ ముఖేష్ 
  • సాహో షూటింగ్ పూర్తి చేసిన ముఖేశ్
 సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో విలన్ గా నితిన్ ముఖేశ్ నటిస్తున్నాడు. ‘సాహో’లో తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేసిన నితిన్ ముఖేశ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధాకపూర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

‘ప్రభాస్ నిజంగా డార్లింగే .. శ్రద్ధాకపూర్ అమేజింగ్. త్వరలోనే సెట్స్ లో మీ ఇద్దర్నీ కలసి చూడాలని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ’ అని ఓ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2018లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. అదే రోజున ‘సాహో’ టీజర్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
‘సాహో’ విలన్ప్రభాస్శ్రద్ధాకపూర్

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more