సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

06-10-2017 Fri 07:22 | Entertainment
  • మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకున్న తాప్సీ 
  • ఆదిలాబాద్ లో కల్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే'
  • విజయ్ దేవరకొండతో గౌతమ్ మీనన్ ప్రాజక్ట్ 
  • 'ఇంద్రసేన' ట్రైలర్ వదులుతున్న విజయ్ ఆంథోనీ

*  ఇటీవల తెలుగులో 'ఆనందో బ్రహ్మ', హిందీలో 'జుడ్వా 2' చిత్రాలతో హిట్స్ సొంతం చేసుకున్న సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ ప్రస్తుతం మహా హ్యాపీ మూడ్ లో వుంది. దీనికి కారణం, తాను కలలుగంటున్న మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'మా ఇంట్లోకి వచ్చిన కొత్త సభ్యుడు మార్గెరెట్ (కారు పేరు)ను ఆహ్వానిద్దాం..' అంటూ ట్వీట్ చేసింది.
*  నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎమ్మెల్యే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆదిలాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నూతన దర్శకుడు ఉపేంద్ర మహదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
*  ఇటీవల 'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేయడానికి ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజక్టు విషయమై త్వరలో విజయ్ తో చర్చిస్తాడట.
*  'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంథోనీ నటిస్తున్న 'ఇంద్రసేన' చిత్రం ట్రైలర్ ను ఈ నెల 11న రిలీజ్ చేస్తారు. జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంథోనీతో కలసి ప్రముఖ నటి రాధిక నిర్మిస్తోంది. 
tapseevijaykalyan

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more