ఢిల్లీలో మరో కలకలం... స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థినిపై వికృత చేష్ట‌

05-10-2017 Thu 17:12 | National
  • ఢిల్లీలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లోని ఘటనను మరవక ముందే మరో దారుణం
  • సంత్ నిరంకారి ప‌బ్లిక్ స్కూల్‌లో చిన్నారిపై మృగాడిలా ప్ర‌వ‌ర్తించిన వ్యక్తి
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఇటీవల ఢిల్లీలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లోని బాత్‌రూమ్‌లో ప్ర‌ద్యుమాన్ ఠాకుర్ అనే ఓ చిన్నారిపై లైంగిక దాడికి ప్ర‌య‌త్నించి, అది కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ బాలుడిని దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దారుణ ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌కముందే అదే న‌గ‌రంలో ఇటువంటిదే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. మాల్వియా న‌గ‌ర్‌లోని సంత్ నిరంకారి ప‌బ్లిక్ స్కూల్‌లో ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ఆ పాఠ‌శాల‌లో హౌజ్ కీపింగ్ ప‌నిచేసే ఓ వ్య‌క్తి వికృతంగా ప్ర‌వ‌ర్తించాడు.

ఆ చిన్నారి పాఠ‌శాల‌లోని బాత్‌రూమ్‌లోకి వెళ్లిన స‌మ‌యంలో ఆమెను అస‌భ్యక‌రంగా తాకుతూ మృగాడిలా ప్ర‌వ‌ర్తించాడు. తీవ్రంగా భ‌య‌ప‌డిపోయిన ఆ చిన్నారి ఇంటికి వెళ్ల‌గానే ఈ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌తో చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.  
1 st class student

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more