విమానాన్ని తాళ్లతో లాగే పోటీ... పాల్గొన్న 50 బృందాలు... వీడియో చూడండి
- ప్రతి 20 మంది ఒక బృందం
- పాల్గొన్న న్యూజెర్సీ పోలీసు అధికారులు
- స్పెషల్ ఒలింపిక్స్ కోసం నిధుల సేకరణలో భాగం
వీరంతా న్యూజెర్సీలో పనిచేసే వివిధ పోలీసు శాఖలకు చెందిన వారు. న్యూజెర్సీ స్పెషల్ ఒలింపిక్స్ నిర్వహణకు నిధులు సేకరించడం కోసం ఈ పోటీని నిర్వహించారు. ఇందులో 20 మంది ఒక బృందంగా తయారై తాళ్లతో కట్టిన విమానాన్ని పది అడుగుల దూరం లాగాల్సి ఉంటుంది.