ఒసామా బిన్‌లాడెన్ జీవిత కథతో సినిమా... దర్శకుడు విశాల్ భరద్వాజ్!
కేథరీన్ స్కాట్, క్లార్క్, ఆడ్రియన్ లివై రాసిన ‘ది ఎక్సైల్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ రచయిత షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్, ఓథెల్లో, హ్యామ్లెట్ నవలలను విశాల్ భరద్వాజ్ మక్బూల్, ఓంకారా, హైదర్ సినిమాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.