ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్!
- రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
- ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో బిల్గేట్స్
- మూడో స్థానానికి పడిపోయిన జాక్ మా
ఈ గ్రూపులో నిలిచిన చైనా ధనవంతుల్లోని ప్రతి ఒక్కరు ఈ ఏడాది ఏదో ఒక సమయంలో అత్యంత ధనవంతులుగా నిలిచినవారే కావడం గమనార్హం. ప్రస్తుతం బిల్గేట్స్ 85.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతుండగా హుయి అతడికి అందనంత దూరంలో ఉన్నాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో హుయి 15వ స్థానంలో ఉన్నారు.